గత ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న విద్యా కానుక పేరుతో పిచ్చెక్కిట్లపై జగన్ ఫోటో ఉండేది కానీ అలా జగన్ ఫోటో ఉన్నా కూడా ఈసారి పాకెట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా జగన్ ఫోటో ఉన్న పరవాలేదు విద్యార్థులకు ఆలస్యం కాకుండా పుస్తకాలను అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏవైనా ఇవ్వాల్సి ఉంటే వాటి మీద ఎటువంటి ఫోటోలు కానీ లేకుండా విద్యార్థి కిట్టు పేరుతో పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు పాత కిట్లు ఏవి లేవని కొత్తగా వచ్చిన పుస్తకాలను మాత్రమే ఇస్తున్నామని,బ్యాగులు,షూలు,రెండు మూడు రోజుల్లో వస్తాయని అంటున్నారు శ్రీకాళహస్తి ఎంఈఓ బాలయ్య వచ్చిన వెంటనే విద్యార్థి కిట్ పేరుతో విద్యార్థులకు అన్ని మండలాలకు పంచిపెట్టడం జరుగుతుందని అంటున్న ఎంఈఓ బాలయ్య తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.