Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satya
Komati Reddy Venkat Reddy

అవుటర్‌ రింగ్‌రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్‌రోడ్డు – ఆర్‌ఆర్‌ఆర్ ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ రాష్ట్రానికి సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. రహదారి మంజూరై నాలుగేళ్లయినా గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ముందుకు సాగలేదని విమర్శించారు. పనులు ప్రారంభించిన నాటినుంచి మూడేళ్లలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు.

కొన్ని గంట‌ల్లో చిల‌క‌లగుట్ట నుండి స‌మ్మక్క రాక

భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దక్షిణ భాగానికి కూడా త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వేగంగా చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆ రహదారి చుట్టూ రింగ్‌రైలు ప్రాజెక్టుతోపాటు ఫార్మా, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని కోమటి రెడ్డి తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: