Bookmark Andhra PradeshChittoorCrimeLatest News భూ వివాదంలో కర్రలతో దాడి… by Prakash 24/11/2023 written by Prakash చిత్తూరు జిల్లా భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ. పుంగనూరు(మం) మాదన పల్లె లో కృష్ణా రెడ్డి కుటుంబం పై కర్రెలతో దాడి చేసిన కృష్ణప్ప కుటుంబం. దాడిలో గాయపడిన కృష్ణా రెడ్డి,పద్మావతమ్మ,రఘునాథ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. 24/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail