62
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా బొర్రా గుహలు వద్ద ఉన్న దుకాణాలపై జారిపడ్డ బండ రాళ్లు. బొర్రాగుహలు మార్గమధ్యలో రోడ్డుమీదకి జారి పడుతున్న మట్టి దిబ్బలు, రాళ్లు. వర్షాల కారణంగా మూసివేసిన బొర్రా గుహలు