పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.

Advertisements

<p>యాక్టర్&comma; ప్రొడ్యూసర్&comma; డైరెక్టర్ విశాల్ సేవాభావం&comma; ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే&period; పేద విద్యార్థులు&comma; అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు&period; ఆయన సేవా సంస్థలు&comma; ట్రస్ట్‌‌à°² ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు&period; ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్&comma; ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్‌గా పట్టభద్రులయ్యారు&period; సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35à°µ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు&period; అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ &lpar;BCA&rpar;లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు<&sol;p>&NewLine;<p>ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు&period; &OpenCurlyQuote;ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ కలలను సాకారం చేసుకోవడం&comma; వారిని ఇలా చూస్తుండటం నాకెంతో సంతోషంగా ఉంది&period; దీపికకు ప్రత్యేక అభినందనలు&period; దీపిక మా అందరినీ ఎంతో గర్వపడేలా చేశావు&period; ఎంతో గర్వపడేలా చేశావు&period; బన్రుతికి చెందిన ఒక రైతు కుటుంబం నుంచి దీపిక ఈ స్థాయి వరకు వచ్చారు&period; మా విద్యార్థుల విద్యా ప్రయాణంలో వారికి మద్దతుగా నిలిచినందుకు సత్యభామకు చెందిన శ్రీమతి మరియా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; వారి ప్రోత్సాహం ఎన్నో జీవితాలను మార్చడంలో సహాయపడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>విద్యార్థులందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను&period; విద్యార్థులు ఎప్పుడూ గొప్ప కలలు కంటూ ఉండాలి&comma; నమ్మకంతో&comma; ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి&period; అందరినీ గర్వపడేలా చేస్తూ ఉండాలి&period; ఇది ఆరంభం మాత్రమే’ అని విశాల్ అన్నారు&period; అంతేకాకుండా 2017లో అన్బు ఫౌండేషన్ ద్వారా కేవలం నలుగురు స్టూడెంట్స్‌తో సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రారంభిన రోజుల్ని విశాల్ గుర్తు చేసుకున్నారు&period; నలుగురితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నేడు ఎంతో మంది స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన తీరుని విశాల్ గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>త్వరలోనే విశాల్ ఆడియెన్స్ ముందుకు &OpenCurlyQuote;మకుటం’ అంటూ రాబోతోన్నారు&period; ఇప్పటికే రిలీజ్ చేసిన &OpenCurlyQuote;మకుటం’ కంటెంట్ అందరిలోనూ హైప్‌ను పెంచిన సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్&comma; ప్రొడ్యూసర్&comma; డైరెక్టర్ విశాల్ సేవాభావం&comma; ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే&period; పేద విద్యార్థులు&comma; అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు&period; ఆయన సేవా సంస్థలు&comma; ట్రస్ట్‌‌à°² ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు&period; ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్&comma; ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్‌గా పట్టభద్రులయ్యారు&period; సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35à°µ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు&period; అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ &lpar;BCA&rpar;లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు<&sol;p>&NewLine;<p>ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు&period; &OpenCurlyQuote;ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ కలలను సాకారం చేసుకోవడం&comma; వారిని ఇలా చూస్తుండటం నాకెంతో సంతోషంగా ఉంది&period; దీపికకు ప్రత్యేక అభినందనలు&period; దీపిక మా అందరినీ ఎంతో గర్వపడేలా చేశావు&period; ఎంతో గర్వపడేలా చేశావు&period; బన్రుతికి చెందిన ఒక రైతు కుటుంబం నుంచి దీపిక ఈ స్థాయి వరకు వచ్చారు&period; మా విద్యార్థుల విద్యా ప్రయాణంలో వారికి మద్దతుగా నిలిచినందుకు సత్యభామకు చెందిన శ్రీమతి మరియా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; వారి ప్రోత్సాహం ఎన్నో జీవితాలను మార్చడంలో సహాయపడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>విద్యార్థులందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను&period; విద్యార్థులు ఎప్పుడూ గొప్ప కలలు కంటూ ఉండాలి&comma; నమ్మకంతో&comma; ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి&period; అందరినీ గర్వపడేలా చేస్తూ ఉండాలి&period; ఇది ఆరంభం మాత్రమే’ అని విశాల్ అన్నారు&period; అంతేకాకుండా 2017లో అన్బు ఫౌండేషన్ ద్వారా కేవలం నలుగురు స్టూడెంట్స్‌తో సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కాలర్ షిప్ ప్రోగ్రాంను ప్రారంభిన రోజుల్ని విశాల్ గుర్తు చేసుకున్నారు&period; నలుగురితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నేడు ఎంతో మంది స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన తీరుని విశాల్ గుర్తు చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>త్వరలోనే విశాల్ ఆడియెన్స్ ముందుకు &OpenCurlyQuote;మకుటం’ అంటూ రాబోతోన్నారు&period; ఇప్పటికే రిలీజ్ చేసిన &OpenCurlyQuote;మకుటం’ కంటెంట్ అందరిలోనూ హైప్‌ను పెంచిన సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం.