64
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ, వర్సెస్ పెద్దారెడ్డి నాయకుల మద్య మరోసారి పాంప్లెట్లు కలకలంచోటుచేసుకుంది , దోచుకునే వారు వద్దు అభివృద్ధి చేసే వారే ముద్దు అంటూ పట్టణంలో పాంప్లెట్ ప్రచురణ చేశారు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల ముందు భూములు 53 ఎకరాలు ఉండగా, పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు 120 ఎకరాలు పైగా భూములు ఎలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.