అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు…

Legal action against illegal constructions

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సెట్ బ్యాక్ క్రమబద్దీకరణ లో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించి జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు&period; పట్టణ కేంద్రంలో 5 కట్టడాలపై ఫిర్యాదులు అందాయని అందులో 2 కట్టడాలను సీజ్ చేసినట్లు&comma; మిగిలిన 3 కట్టడాలను పాక్షికంగా కూల్చి&comma; ఇంటి యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు డిటీఎఫ్ టీం లీడర్ గిరి మీడియాకు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఇదే క్రమంలో మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ&period;&period; పట్టణంలో మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు&period; అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లో రెవెన్యూ శాఖ&comma; ఆర్ అండ్ బి శాఖ&comma; మున్సిపాలిటీ&comma; అగ్నిమాపక శాఖ&comma; పోలీసు శాఖ కలిపి డిటిఎఫ్ టీం గా కలిసి పని చేయనున్నాయి అని అధికారులు తెలిపారు&period; నిర్మాణాల కూల్చివేత సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా కూడా అధికారులు&comma; పోలీసులు కలిసి కట్టుదిట్టంగా విధి నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..