కొట్టుకుందాం ఆంధ్ర గా మారిన ఆడుదాం ఆంధ్ర..

Adudham andhra

Advertisements

&NewLine;<p>ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్ర గా తయారయ్యింది&period; కుప్పం ద్రావిడ వర్సిటీ లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహబహిగి దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు&comma; కుర్చీలను విసిరేస్తూ నానా భీబస్తాం సృష్టించారు&period; విద్యార్థులు కర్రలు తో దాడిచేస్తూ వీరంగం సృష్టించారు&period; వందల మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు&period; ఆడుదాం ఆంధ్ర కాస్త కొట్టుకుందాం రా పోటీలుగా తయారయ్యాయి&period; కార్యక్రమంలో విద్యార్థుల నడుమ ఒక ఆటలో తలెత్తిన వివాదం కాస్త తరస్థాయికి చేరుకొని భయానక వాతావరణం తయారయ్యింది&period; ఇంత జరుగుతున్న వర్సిటీ అధికారులు&comma; కార్యక్రమ నిర్వాహకులు కనీసం వారిని అదుపుకూడా చేయకుండా ప్రేక్షక పాత్ర వహించడం విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..