రైతుబంధుపై గుడ్ న్యూస్ చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao

Advertisements

&NewLine;<p>రైతుబంధుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపికబురు చెప్పారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది&period; ఇంకొందరికి పడలేదు&period; దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు&period; ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా కూసుమంచిలో మీడియాతో మాట్లాడారు&period; రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు&period; సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతుబంధు అందుతుందని హామీ ఇచ్చారు&period; తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకున్నారని అందుకే కాంగ్రెస్‌ను ఆదరించారన్నారు&period; అర్హులకు మాత్రమే పథకాలు అందించాల్సి ఉందన్నారు&period; కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు&period; సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం బాగా కష్టపడుతున్నారని ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు&period; ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నామని పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు&period; పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు&period; తనతో పాటు మంత్రి పొంగులేటి దృష్టిలో పాలేరు&comma; ఖమ్మం ఒకటే అన్నారు&period; ఖమ్మం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HuVaJYO6wL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;derailed-charminar-express&sol;amp&sol;">పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;derailed-charminar-express&sol;embed&sol;&num;&quest;secret&equals;O87zxU2bo0&num;&quest;secret&equals;HuVaJYO6wL" data-secret&equals;"HuVaJYO6wL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GHoZGnPR4b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;governor-approves-resignations-of-chairman-and-members&sol;amp&sol;">చైర్మన్&comma; సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చైర్మన్&comma; సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;governor-approves-resignations-of-chairman-and-members&sol;embed&sol;&num;&quest;secret&equals;J2ZbdkhuxH&num;&quest;secret&equals;GHoZGnPR4b" data-secret&equals;"GHoZGnPR4b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.