యువతకు చేరువయ్యేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

aadudham andhra program

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న&comma; జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్&period; జాయింట్ కలెక్టర్ బౌలింగ్ చేయగా బ్యాటింగ్ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ&period; క్రీడాకారులతో ఆడుకుందాం ఆంధ్ర గురించి అడిగి తెలుసుకున్న పి&period;ఎస్&period; క్రికెట్ ను వీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ&comma; జాయింట్ కలెక్టర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.