తృటిలో తప్పిన పెను ప్రమాదం…

lorry accident at gannavaram

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం&period; గన్నవరం జాతీయ రహదారి నాలుగు రోడ్లు కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది&period;<br>పాత గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో టిప్పర్ క్వారీ లారీ లోడుతో ఒక్కసారి గా జాతీయ రహదారిపై దూసుకు రాగా&comma; ఏలూరు నుంచి విజయవాడ వెళ్లే కంటైనర్ బాక్స్ లారీ టిప్పర్ లారీని ఢీకొట్టిన వైనం జాతీయ రహదారిపై విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే మూడు లారీలు వరుసగా టిప్పర్ తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న రైలింగ్ పై దూసుకు వెళ్ళాయి&period; తెల్లవారు జాము కావడంతో జాతీయ రహదారిపై జనసంచారం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం&period; హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టిన గన్నవరం పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.