హైవేపై లారీ బోల్తా.. ఇద్దరు మృతి

Lorry overturned on the highway.. Two killed

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా&comma; గండేపల్లి మండలం&comma; జెడ్ రాగంపేట నేషనల్ హైవే పై రాజమండ్రి నుంచి వైజాగ్ చేపల్లోడుతో వెళుతున్న లారీ హైవే పక్కకు దిగిపోవడంతో లారీలో ఉన్న చేపల బాక్సులు అన్ని క్యాబిన్ మీద పడడంతో క్యాబిల్లో ఉన్న డ్రైవర్ క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.