ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు…

maddali-giri

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పుపై అసంతృప్తి సెగలు&period; ఇన్చార్జిలో మార్పు పట్ల ఇప్పటికే నియోజకవర్గాల్లో సమావేశం చేస్తున్న ప్రస్తుత సిట్టింగ్ ఇంచార్జలు ఎమ్మెల్యేలు&period; భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో సమావేశాలు&period; ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై మాట్లాడంపై సమావేశం అవుతున్న ఆర్యవైశ్యులు&period; సమావేశంపై ఉత్కంఠ&period; మద్దాలగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆర్యవైశ్యులు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..