అన్నవరం లో దీపాల మాయ..

Annavaram lo deepalu

Advertisements

&NewLine;<p>దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం&period; శివకేశువులు ఒకేచోట వెలసిన దివ్యక్షేత్రం&period; స్వామివారి ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంటుంది&period; ఆ రావి చెట్టు వద్ద భక్తులు దీపాలు పెడతారు&period; ప్రస్తుతం ఆ దీపాలపై వివాదం నెలకొంది&period; కార్తీక మాసంలో పెట్టే దీపాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది&period; ఇక కార్తీకమాసంలో పెట్టె ఆవు నేతి దీపంకు మరింత ప్రాధాన్యత ఉంది&period; అయితే స్వచ్ఛమైన ఆవు నేతి దీపాలు పెట్టాలని చెబుతారు&period; కానీ కొండపై షాపులు పెట్టినవారు ఆవు నేతి దీపాలు అంటూ డాల్డా&comma; కల్తీ నూనె దీపాలు విక్రయిస్తున్నారు&period; దీంతో భక్తులు ఆందోళన చేస్తున్నారు&period; పుణ్యం రాకపోగా పాపం వస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు&period; ఇప్పటికైనా ఈవో&comma; అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"V9K9hQ8x9a"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;a-cheetah-is-a-tiger-caught-in-a-net&sol;amp&sol;">వలలో చిక్కిన చిరుత పులి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వలలో చిక్కిన చిరుత పులి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;vishakapattanam&sol;a-cheetah-is-a-tiger-caught-in-a-net&sol;embed&sol;&num;&quest;secret&equals;jNsABCaLrU&num;&quest;secret&equals;V9K9hQ8x9a" data-secret&equals;"V9K9hQ8x9a" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MSKxyxUHa7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;strange-animal-destroying-banana-plantations&sol;amp&sol;">అరటి తోటలను ధ్వంసం చేస్తున్న వింత జంతువు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అరటి తోటలను ధ్వంసం చేస్తున్న వింత జంతువు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;strange-animal-destroying-banana-plantations&sol;embed&sol;&num;&quest;secret&equals;BZ4sGQwraO&num;&quest;secret&equals;MSKxyxUHa7" data-secret&equals;"MSKxyxUHa7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..