అనుమానంతో భార్యను కడతేర్చిన కిరాతకుడు

man murdered his wife

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా&comma; వి&period;ఆర్&period;పురం మండలం వీరపవనకుంటా గ్రామంలో దారుణం&period; అనుమానంతో భార్య పీక కోసి హత్య చేసిన భర్త సోయం చిరంజీవి&period; గొల్లగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న మృతురాలు సోయం రాధ &lpar; 32 &rpar;&period; అనాధాలుగా మిగిలిన నలుగురు ఆడపిల్లలు&period; ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.