ఉరి వేసుకుని వ్యక్తి అనుమానాస్పద మృతి..

man sucide at annamayya jilla

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా…<br>రాయచోటి మండలం చేన్నముక్క పల్లి గ్రామం లో రాజుల కాలనికి చెందిన తలారి రమణ &lpar;53&rpar; అనుమానాస్పదంగా మృతి చెందారు&period;పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం తలారి రమణ కు మొదటి భార్య మృతి చెందింది&period; ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు&period;సుమారు 15 ఏండ్ల క్రితం సుగుణ అనే మహిళతో రెండవ వివాహం చేసుకొన్నారు&period; ఆమెకు ఒక పాప కూడా ఉంది&period;ఈ రోజు మధ్యాహ్నం ఆమె కడపకు వెళ్లడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రమణ ఉరివేసుకొని మృతి చెందినట్లు వారు తెలిపారు&period;మృతదేహాన్ని à°¶à°µ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;రమణ మృతికి కుటుంబ సమస్యల లేక ఆర్థిక సమస్యల&comma;ఇతర సమస్యల అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..