76
ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలను పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జగన్న ఆరోగ్య సురక్ష కింద రెండో విడతకు నిర్ణయం తీసుకుంది. పెన్షన్ నగదును 2వేల 750రూపాయల నుంచి 3వేలకు పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది. అలానే విశాఖలో లైట్ మైట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు సైతం ఆమోద ముద్ర వేసింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలను చేయనుంది.