వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి..

vivahitha mruthi

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది&period; 5సం&period; క్రితం వివాహం అయ్యింది&period; ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు&comma; భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు&period; సరస్వతి అత్తగారింటికి కూతవేటు దూరంలో రైలు పట్టాలపై శవమై పడింది&period; రైల్వే పోలీసులు చేరుకునే లోపే శవం మాయం చేశారు&period; మళ్ళీ శవాన్ని భర్త తాలూకు బంధువులు తీసుకువచ్చి రైలు పట్టాలపై పెట్టారు&period;5సం&period; క్రితం వివాహం అయ్యింది&period; ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు&comma; భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..