నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం..

huge fire

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది&period; నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు అంటుకున్నాయి&period; చూస్తుండగానే నాలుగు అంతస్తులకు వ్యాపించాయి&period; ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు&period; మృతుల్లో ఇద్దరు మహిళలు&comma; చిన్నారి ఉన్నారు&period; నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు&period; జీహెచ్‌ఎంసీ&comma; ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు&period; నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు&comma; చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు&period; భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు&period; అదే సమయంలో అక్కడ డీజిల్‌&comma; కెమికల్‌ డ్రమ్ములు ఉండటం&period;&period; వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది&period; దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు&period; గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్‌ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు&period; ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..