73
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్డీఏ నేతల భేటీ | NDA Meeting
సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ. అనపర్తి, ఉండి స్థానాలపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం. అనపర్తి స్థానం టీడీపీ కి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిన బీజేపీ. తంబళ్లపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపై చర్చ. మూడు పార్టీలు నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం. వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళికలు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…