Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ.

చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ.

by Prakash
NDA Meeting

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఎన్డీఏ నేతల భేటీ | NDA Meeting

సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ. అనపర్తి, ఉండి స్థానాలపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం. అనపర్తి స్థానం టీడీపీ కి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిన బీజేపీ. తంబళ్లపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపంపై చర్చ. మూడు పార్టీలు నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం. వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళికలు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ.
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: