తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

Mega DSC notification released in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం&period; 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు&comma; 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు&comma; 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు&period; ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు&comma; 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం&period; 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం&period; గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టులను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది&period; కాగా మార్చి 4à°µ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు&period; ఆన్‌లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు&period; అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..