సౌమ్య పై మీమ్స్ … బహిరంగ సభలో ప్రదర్శన

Tangirala Soumya

Advertisements

&NewLine;<p>మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై మీమ్స్ తయారుచేసి బహిరంగ సభలో ఎమ్మెల్యే అనుచరుడు దుబాయ్ కరీముల్లా ప్రదర్శించాడు&period; దుబాయ్ కరిముల్లా పై గత రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు చేసింది&period; ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే&comma; తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాస్తారోక కు బయలుదేరారు&period; రాస్తారోక చేయడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు&period; సౌమ్య ను అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది&period; దీంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కేసు కట్టే వరకు మాజీ ఎమ్మెల్యే&comma; తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడే బైఠాయించి ఉంటామంటున్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.