84
జూబ్లీహిల్స్(Jubilee Hills) లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 45లో అదుపు తప్పిన కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసు(police)లు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును నడపిఉంటారని పోలీసు(police)లు అనుమానిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తొలిసారిగా గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి