నేడు నల్గొండ రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

komatireddy venkatareddy

Advertisements

&NewLine;<p>నేడు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు&comma; భవనాల శాఖ&comma; సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి&period; మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు&period; ఉదయం 10&period;30 కి మర్రి గూడ బై పాస్ నుంచి నల్గొండ లోని మంత్రి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ&period; నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం&comma; ప్రజలను కలుసుకోనున్న మంత్రి&period; గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు&period;&period; భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం&comma; జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పన&comma; జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు&period;&period; ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్&period; అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్