గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి

Komati Reddy Venkata Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు&period; ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఆయన గొంతునొప్పితో బాధపడుతున్నారు&period; అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు&period; ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది&period; ప్రస్తుతం చలి వాతావరణం పెరగడం&comma; ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో అది మరింత ఎక్కువైంది&period; ఆయనను పరీక్షించిన వైద్యులు ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని&comma; ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..