73
సీఎం జగన్ పై రాయి దాడి(Stone Attack on CM Jagan) ఘటనను తీవ్రంగా ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy). ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయినా ఇటువంటి దాడులను తాము లెక్కచేయబోమని, రాబోయే కాలంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా చంద్రబాబు(Chandrababu)కు తగిన బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తిరుపతిలో మరోమారు నిఘా వైఫల్యం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.