హుస్నాబాద్ బస్ స్టాండ్ ను సందర్శించిన మంత్రి పొన్నం…

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>మేడారం లాంటి పెద్ద జాతరలకు కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందించడమనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు&period; ఈ సందర్భంగా రోజువారి ప్రయాణికులతో పాటు&comma; మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు&period; ప్రయాణికులు&comma; ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి సంస్థ నుండి అందుతున్న సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు&period; మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు&comma; కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు&period; అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ల తో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు&period; మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు నెలకు పది పదిహేను వేయిలు ఇవ్వాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వాహనాల ఇంజన్ల పై ట్యాక్స్ ను నాలుగు వెయిల నుండి పదివేలకు పెంచారని ఈ సందర్భంగా మంత్రి ఎదుట ఆటో డ్రైవర్లు వాపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..