నేషనల్ లెవల్ టెక్ ఫెస్ట్…

National Level Tech Fest

Advertisements

&NewLine;<p>దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెనెజ్మెంచ్ కాలేజ్ లో నేషనల్ లెవల్ టెక్ ఫెస్ట్ ను నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రీగడీర్ గణేశం&lpar;ఇన్స్పెక్టర్ జనరల్ సర్వీస్ మినస్ట్రీస్ ఆపే డిఫెన్స్&rpar; శాంత తౌటమ్&lpar;అసిస్టెంట్ ప్రో&period;&period;సోషలాలజి డైరెక్టర్&rpar; తో పాటు కళాశాల డైరెక్టర్ à°¡à°¾&period;&period;కేవిరెడ్డి&comma; ప్రిన్సిపాల్ మురళీ ప్రసాద్ లు పాల్గోని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; వాలోరస్-24&comma; ఈ సమ్మీట్’24 పేరిట ఫార్మసీ&comma; ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అన్యూవల్ రోబోఫెస్ట్&comma; పేపర్ ప్రజెంటేషన్&comma; పోస్టర్ ప్రజంటేషన్&comma; వర్క్ షాప్స్&comma; ఎమర్జింగ్ టెక్నాలజీ పై కాంపీటేటివ్స్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ à°¡à°¾ కె వి రెడ్డి అన్నారు&period; ఈ నెషనల్ ఫెస్ట్ ని ప్రతియేట తమ కళాశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సాప్ట్ స్కిల్స్&comma; ప్రజెంటేషన్ స్కిల్స్ ను పెంపొందించవచ్చని దీని ద్వారా పిల్లల్లో టెక్నికల్ స్కిల్స్ పెరిగి ప్లేస్మెంట్స్ లో మంచి నైపుణ్యం పెరుగుతుందన్నారు&period; తద్వారా తమ జీవితాల్లో లీడర్ షిప్ క్వాలీటిస్ పెరిగి వారి బంగారు భవిష్యత్ కి బాటలు పడేవిధంగా ఉపయోగపడుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..