షరతులు లేని విశ్వాసానికి నిదర్శనం జాగిలాలు…

Integrated Intelligence Training Academy

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Ranga Reddy District &colon;<&sol;a><&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏ రకమైన షరతులు లేని విశ్వాసానికి జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు&period; రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ&lpar;ఐఐటిఏ&rpar;లో ఈ రోజు పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది&period; కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading"> డిజిపి మాట్లాడుతూ…&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జాగిలాలు ఆప్యాయతకు&comma; విశ్వాసానికి ప్రతీకలుగా అభివర్ణించారు&period; పోలీసులు దర్యాప్తు చేసి చేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు&period; ఎన్నో కేసుల దర్యాప్తులో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు&period; పాసింగ్ అవుట్ పరేడ్ లో జాగిలా కనబరుస్తున్న ప్రతిభ&comma; క్రమశిక్షణలను చూసి ముగ్దుడునయ్యానని అన్నారు&period; ఐఐటిఏ అందిస్తున్న శిక్షణ దేశంలోనే ఎంతో పేరు తెచ్చిందని&comma; వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారని ఆయన తెలియజేశారు&period; ఇప్పటికే పలు రాష్ట్రాల జాగీలాలకు ఐఐటిఏ శిక్షణ ఇస్తుందని పేర్కొన్నారు &period;<br>ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్ లో పథకాలు సాధించారని ప్రశంసించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి&period; శివధర్ రెడ్డి మాట్లాడుతూ…&period;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సాధించిన విజయాలలో పోలీస్ జాగిలాలు ప్రశంసాపూర్వక పాత్రను నిర్వహించాయని వెల్లడించారు&period; గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటిఏ సిబ్బంది ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు&period; ఐఐటిఏ కృషిని ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులు ప్రశంసించడంలో అతిశయోక్తి లేదని&comma; వారి శ్రమకు ఇది నిదర్శనమని అభివర్ణించారు&period; భవిష్యత్తులో ఐఐటిఏ సిబ్బంది మరిన్ని విజయాలు సాధించాలని అడిషనల్ డిజిపి ఆకాంక్షించారు&period; ఇంటర్నెట్ సెక్యూరిటీ వింగ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ ప్రారంభోపన్యాసం చేస్తూ… బీహార్&comma; మధ్యప్రదేశ్&comma; రాజస్థాన్&comma; మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి పంపిస్తున్న పోలీస్ జాగిలాలకు ఐఐటిఏ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు&period; ప్రస్తుతం 21 జాగిలాలు 28 మంది కేనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొంటున్నట్లుగా తెలిపారు&period; ట్రాకర్&comma; స్లిప్పర్&comma; అసాల్ట్ మరియు నార్కోటిక్ ఫీల్డ్లలో శిక్షణ కొనసాగిందన్నారు&period;<br>జాగిలాలలో లాబ్రడార్&comma; జర్మన్ షెఫర్డ్&comma; బెల్జియన్&comma; మలినోయిస్ కాకర్ పానియల్ జాతులు ఉన్నాయన్నారు&period; 2004à°µ సంవత్సరంలో 11 జాగిలాలతో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమం దాదాపు 771 జాగిలాలకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చామన్నారు&period; ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాలకు వాటి హండర్లకు బహుమతి ప్రధానం చేశారు &period;అనంతరం జాగిలాలు వివిధ ప్రదర్శనలు ఇచ్చాయి &period; సెల్యూట్ &comma;ఫ్లవర్ బొకే డ్రిల్స్&comma; ఒబిడియన్స్&comma; రెఫ్యూజల్ ఆఫ్ ఫుడ్&comma; లగేజ్ సెర్చ్&comma; క్రాస్ వాక్&comma; క్రైమ్ సీన్ డ్రిల్&comma; క్యాచ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రదర్శనలు ఇచ్చాయి ఈ సందర్భంగా డ్రోన్ షో ప్రదర్శన జరిగింది&period; ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ కు డిజిపి ప్రారంభోత్సవం చేశారు&period; కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య&comma; ఐజిపి మరియు ఎం&period;à°¡à°¿ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎం రమేష్&comma; ఆర్పి ఎఫ్ ఐజిపీ అరోనా సింగ్ ఠాకూర్&comma; ఆర్పిఎఫ్ డిఐజి ఎస్&period; జెడ్ ఖాన్&comma; ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కరన్&comma; రాజేంద్రనగర్ డిసిపి సి&period;హెచ్ శ్రీనివాస్&comma; ఐఐటిఏ ఇన్చార్జి ప్రిన్సిపల్ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"YZ30MdDRSjw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.