ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన…

Minister Sitakka's visit to Mulugu district

Advertisements

&NewLine;<p>వరంగల్&comma; ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన&period; రాష్ట్ర అటవీ&comma; పర్యావరణ&comma; దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ&comma; రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ&comma; స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన&period; మొదట గట్టమ్మ వద్ద మొక్కులు&period; గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి&comma; జాతర ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా సమావేశం&period; అధికారులకు దిశ నిర్దేశం చేయనున్న మంత్రులు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.