బక్కన్న పై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

mla sridhar babu

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజిపేట గ్రామ సమీపంలో బక్కన్న పై మరియు వారి భార్య పై జరిగిన దాడినీ ఖడిoచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎన్నికల ముందే మొదలు పెట్టిన గుండా రాజకీయం రౌడీ రాజకీయం&comma; ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాదో&comma; ఎలాంటి పరిస్తుతులు ఉంటాయో మనం అర్దం చేసుకోవాలి అని మాట్లాడారు&period;<br>దౌర్జన్యాలు &comma;గుండా రాజకీయాలు &comma;హత్య రాజకీయలు &comma;రౌడీ రాజకీయలు మొదలు పెట్టిన BRS నాయకత్వాన్ని ఆ నాయకత్వాన్ని బలపరుస్తున్న కెసిఆర్ గారిని ఖoడిస్తున్నను&period; దాడీ చేసిన వారిపై కటిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..