చెక్కులు అందించిన ఎమ్మెల్యే…

MLA who distributed the cheques

Advertisements

&NewLine;<p>చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ&comma; షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&period; ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్&comma; మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి&comma; వివిధ శాఖల అధికారులు&comma; కాంగ్రెస్ శ్రేణులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..