బెంగుళూరులో తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన మోదీ

Narendra Modi

Advertisements

&NewLine;<p>బెంగుళూరులో ప్ర‌ధాని à°¨‌రేంద్ర మోదీ పర్యటించారు&period; ఇవాళ తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు&period; పూర్తిగా స్వ‌దేశీ à°ª‌రిజ్ఞానంతో డెవ‌à°²‌ప్ చేసిన తేజ‌స్‌లో ఆయ‌à°¨ ట్రిప్ వేశారు&period; బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయ‌à°¨ విజిట్ చేశారు&period; à°°‌క‌à°°‌కాల ఫైట‌ర్ జెట్ల à°¤‌యారీ గురించి తెలుసుకున్నారు&period; యుద్ధ విమానాల ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఆయ‌à°¨ à°ª‌రిశీలించారు&period; తేజ‌స్ à°¤‌యారీ గురించి కూడా ఆయ‌à°¨ తెలుసుకున్నారు&period; హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌ తేజ‌స్ యుద్ధ విమానాల‌ను à°¤‌యారు చేస్తున్నది&period; లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్న‌ది&period; అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ‌తో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది&period; తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్ప‌త్తి చేస్తోంది&period; తేజ‌స్ యుద్ధ విమానంలో à°¸‌క్సెస్‌ఫుల్‌గా ఎగిరిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨ ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని పోస్టు చేశారు&period; అనుభూతి అద్భుతంగా ఉంద‌న్నారు&period; స్వ‌దేశీ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌న్న à°¤‌à°¨ à°¨‌మ్మ‌కానికి à°¬‌లం చేకూరిన‌ట్లు ఉంద‌న్నారు&period; భార‌à°¤ à°¸‌త్తా à°ª‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..