కారు బోల్తా పడి తల్లీ, కొడుకు మృతి..

Mother and son die in car accident

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు&period; పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం కంచి నుండి ధర్మవరం తిరిగి వస్తుండగా పెనుకొండ సమీపంలో కారు బోల్తా పడడంతో ధర్మవరం చెందిన ఒకే కుటుంబం తల్లీ తులసమ్మ&comma; కుమారుడు పార్థసారధి ఘటనలోనే మృతి చెందడం మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు&period; వీరిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉంది&period; వీరంతా ధర్మవరం నుంచి కంచి దైవ దర్శనం కి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెనుకొండ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్