sri sathya sai district

శ్రీ సత్యసాయి జిల్లాలో వేడెక్కుతున్న ఎన్నికలు..

<p>వెనకపడ్డ శ్రీ సత్యసాయి జిల్లా&lpar;Sri Sathya Sai District&rpar;లో ఎన్నికలు వేడెక్కాయి&period; ఎన్నికల నోటిఫికేషన్&lpar;Election Notification&rpar; విడుదలైన తొలిరోజే పలు ప్రాంతాల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి&period; పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర నామినేషన్ వేశారు&period; అంతకు ముందు పట్టణంలో ర్యాలీ…

Read more

కుర్లపల్లి గ్రామంలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్..!

<p>శ్రీ సత్యసాయి జిల్లా&lpar;Sri Sathya Sai District&rpar; కనగానపల్లి మండలం&lpar;Kanaganapally Mandal&rpar;&comma; కుర్లపల్లి గ్రామం&lpar;Kurlapalli village&rpar;లో అపశృతి చోటు చేసుకుంది&period; శుక్రవారం గ్రామంలో రాముని గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; à°ˆ సందర్భంగా అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు&period;…

Read more

కారు బోల్తా పడి తల్లీ, కొడుకు మృతి..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; పెనుకొండ సమీపంలో 44à°µ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; à°ˆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు&period; పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం…

Read more

పిచ్చి కుక్క భీకర దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

<p>శ్రీ సత్య సాయి జిల్లా&comma; ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి&period; గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది&period; మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల…

Read more

చెట్టుకు ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య…

<p>శ్రీ సత్యసాయిజిల్లా&comma; సోమందేపల్లి మండలం జూలుకుంట లో యువకుడు ఆత్మహత్య&period; భార్య కాపురానికి రాలేదనీ మనస్థాపంతో మసీదు రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న à°Žà°‚ చంద్రశేఖర్ &lpar;38&rpar;&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు&comma; కేసు నమోదు చేసుకుని…

Read more