మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టం…

Press Conference at the National Office of Federation of Indian Dalit Industries

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;gaibuvali-is-looting-the-property&sol;amp&sol;">మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ చట్టం<&sol;a>&lpar;ఎంఎస్ఎంఈడి&rpar; 2006 సంవత్సరంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దళిత ఆదివాసి పారిశ్రామికుల ప్రోత్సాహం కోసం వారికి రాయితీలు సడలింపులు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని క్షేత్రస్థాయిలో ఆ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు కానందువల్ల ఆ చట్టం నీరుగారి పోయిందని భారతీయ దళిత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ చైర్మన్ ఎర్ర తోట రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు&period; దోమలగూడలోని భారతీయ దళిత పరిశ్రమ సమాఖ్య జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షులు నిరుడు రాజు&comma; తెలంగాణ చీఫ్ మెంటల్ అబ్దుల్ లక్ష్మణ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గత పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా&comma; ఇతర డిపార్టుమెంటులకు మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఫలితంగా 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తలు కోలుకోవాలని నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు&period; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ&comma; కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2015-24 మధ్యకాలంలో 3&comma;19&comma;187 కోట్ల విలువైన కొనుగోలు జరగా ఎంఎస్ఎంఈడి చట్టం 2006 నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 19&comma;9&comma;49 కోట్ల కేటాయింపులు జరిగి ఉండాలి కానీ కేవలం 412 కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు దక్కినట్లు ఆయన వివరించారు&period; దీంతో 19537 కోట్ల నిధులు ఫార్వర్డ్ కులాలకు కేటాయించినట్లు తెలిపారు&period; సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టర్లు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి తెలంగాణ మాజీ పరిశ్రమల శాఖ మంత్రి&comma; సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి&comma; గిరిజన సంక్షేమ శాఖ మంత్రి&comma; నీటిపారుదల ప్రధాన కార్యదర్శిలకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన ఉపయోగం లేకుండా పోయిందన్నారు&period; కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నిర్వహించిన ఎస్సీ&comma; ఎస్టీ డిక్లరేషన్ కట్టుబడి ఉండి ఎంఎస్ఎంఈడి 2006 చట్టం అమలు చేయాలని కోరారు&period; గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు&period; <a href&equals;"http&colon;&sol;&sol;Micro Small Medium Enterprises Development Act&period;&period;&period;">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Z&lowbar;rRyzGMk5s" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..