సిద్ధం సభకు ముదునూరి ప్రసాదరాజు

Mudunuri Prasadaraju

Advertisements

&NewLine;<p>నరసాపురం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నియోజవర్గంలోని వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు వాలంటీర్లు గృహ సారధులు ఎంపీటీసీలు&comma; జడ్పీటీసీలు&comma; సర్పంచులు&comma; కౌన్సిలర్లు కలిసి ఏలూరులో ముఖ్యమంత్రి సిద్ధం సభకు తరలి వెళ్తున్నారని ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మళ్లీ ఎన్నికలకు క్యాడరు నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నామని సంఘీభావం తెలపడానికి నర్సాపురం నియోజకవర్గము నుండి ప్రజలు ప్రజాప్రతినిధులు బయలుదేరి ముఖ్యమంత్రి సభకు వెళుతున్నామని అన్నారు&period; జగన్ ఇచ్చే సందేశాన్ని రేపు మా నియోజక వర్గంలో కూడా వివరించి ఎన్నికలకు సిద్ధం గా ఉన్నామని సభకు వెలుతున్నామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..