ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గామ్ తరహా దాడి…

Advertisements

<p>ముంబైలో మరో పెహల్గామ్ తరహా దాడి జరిగింది&period; ఓ మతోన్మాది కత్తితో రెచ్చిపోవడం కలకలం రేపింది&period; ఇద్దరు సెక్యూరిటీ గార్డులను మతం అడిగి&period;&period; కల్మా పఠించమని బలవంతం చేయడం విస్మయానికి గురిచేస్తోంది&period; బాధితులు కల్మా చదివమని చెప్పడంతో నిందితుడు జైబ్ జుబేర్ అన్సారీ కత్తితో తీవ్రంగా దాడి చేశాడు&period; ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు&period; సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు&period; నిందితుడిపై హత్యాయత్నం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు&period; థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..