మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ర్యాలీ..

outsourcing employees

Advertisements

&NewLine;<p>మార్కాపురం లోని మున్సిపల్ కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికై కార్మిక సంఘాల యూనియన్ల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికుల నిరసన ర్యాలీ నిర్వహించారు&period; మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్లో పని చేస్తున్న పారిశుద్ధ్య&comma; ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగ&comma; కార్మికులను పర్మినెంట్ చేయాలని&comma; ఉద్యోగ&comma; కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు ధరలకనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని&comma; పర్మినెంట్ పారిశుద్ధ్య&comma;ఇంజనీరింగ్ కార్మికుల జిపిఎఫ్ ఖాతాలు సాంకేతిక సమస్యలు అంటూ ప్రభుత్వం వాయిదా వేయకుండా సత్వరం తెరవాలని&comma; పర్మినెంట్ కార్మికులకు 2021 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల ఎంకాస్మెంట్ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని&comma; జీవో నెంబర్ 30 సవరించి&comma; నాటి కార్మిక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్కిల్ట్ సెమిస్కిల్ట్&comma; హైస్కిల్డ్ వేతనాలు చెల్లించాలని&&num;8230&semi; సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం&comma; అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లలు విధుల్లో మరణిస్తే 30 లక్షల రూపాయలు&comma; ప్రమాదాల బారిన పడితే 10 లక్షల రూపాయలు చెల్లించాలని&comma; 11à°µ పిఆర్సి ప్రకారం 20 వేల రూపాయలు వేతనం మరియు కరువు భత్యం ఇవ్వాలి&comma; వాటి బకాయిలు అందించాలని&&num;8230&semi; వృద్ధాప్య పెన్షన్లు అమ్మబడి తదితరమైనవి&rpar; తిరిగి యధాతధంగా వర్తింపజేయాలని&comma; డివిజన్ కార్యాలయాల వద్ద కార్మికుల మస్తర్ తీసుకోవాలి&period; కనీస వసతులు ఏర్పాటు చేయాలని&comma; పర్మినెంట్ కార్మికుల హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు&period; పై డిమాండ్స్ వర్తింపజేయని పక్షంలో ఈనెల 20à°µ తేదీన సమ్మె చేపడుతున్నట్టు సమ్మె నోటీసును మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు&period; 18&period; రిటైర్డ్ అయిన మరణించినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు గీతం వలె పసుకుందా 19&period; పండుగ జాతీయ సెలవు దినాలు అమలు చేయాలి&period; 20&period; మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలి&period; 21&period; 62 సంవత్సరాలు నిండి రిటైర్మెంట్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు గ్రాడ్యుది చెల్లించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్