కొత్తగూడెం జిల్లా లో యువకుడు దారుణ హత్య

murder at kothagudem

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామం లో పాత కక్షలతో నవీన్ అనే యువకుడ్ని అతి దారుణంగా గడ్డపార తో పొడిచి తల పగలగొట్టి చంపేసిన అదే గ్రామానికి చెందిన మరో యువకుడు&period; పాత కక్షలు నేపథ్యంలో యువకుడు మిర్యాల నవీన్&lpar; 23&rpar; మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురి అయ్యాడు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామం లో పాత కక్షలతో మిరియాల నవీన్ అనే యువకుడ్ని అతి దారుణంగా గడ్డపార తో తల పగలగొట్టి చంపేసిన అదే గ్రామానికి చెందిన మరో యువకుడు&period; గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తూ ఉన్నారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి<br>కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బూర్గంపాడు పోలీసులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3udOnJQ2HB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-about-congress-election-manifesto&sol;amp&sol;">అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు పక్కా &&num;8211&semi; రేవంత్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు పక్కా &&num;8211&semi; రేవంత్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-about-congress-election-manifesto&sol;embed&sol;&num;&quest;secret&equals;e18Uivkzaa&num;&quest;secret&equals;3udOnJQ2HB" data-secret&equals;"3udOnJQ2HB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cTX3bFPfAP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-praja-aashirvadha-sabha-at-madhira&sol;amp&sol;">మధిర లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మధిర లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kcr-praja-aashirvadha-sabha-at-madhira&sol;embed&sol;&num;&quest;secret&equals;452G5oMcPP&num;&quest;secret&equals;cTX3bFPfAP" data-secret&equals;"cTX3bFPfAP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్