మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన ముసలయ్య…

Musalayya organized triple competitions for women.

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ మండలం సూర్యారావు పేట గ్రామంలో జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి సొదే ముసలయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా ముసలయ్య మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పండుగ వాతావరణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు&period; పండుగ అంటే కోడి పందాలు&comma; గుండు ఆటలు కాకుండా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం ద్వారా గ్రామాల్లో సందడి వాతావరణంతో పాటు వారిలో ఉన్న ప్రతిభ వెలికి తీసిన వారు అవుతామని తెలిపారు&period; మొదటి బహుమతి మిక్సి&comma; రెండవ బహుమతి గ్యాస్ స్టవ్&comma; మూడవ బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గ్లాస్ సెట్ బహుమతులుగా ఇస్తునామన్నారు&period;<br>ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దోనే రమణ&comma; సురాడా శ్రీను&comma; గుబ్బల దుర్గ ప్రసాద్&comma; శివల ఉదయ్ భాస్కర్&comma; గ్రామంలో అధిక సంఖ్య లో మహిళలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..