జగనన్నతో జనం – భరతన్నతో మనం

Special pujas on the occasion of MLC Bharat's wife Durgamma's birthday

Advertisements

&NewLine;<p>కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; జగనన్నతో జనం &&num;8211&semi; భరతన్న తో మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు&comma; కుంకుమ మరియు సారెను అందజేశారు&period; రాబోయే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు&period; ఈ కార్యక్రమంలో రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్&comma; కౌన్సిలర్లు మణి&comma; సోము శేఖర్ మరియు వైసీపీ నేతలు&comma; కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్