“మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్”

"My first vote for CBN"

Advertisements

&NewLine;<h6 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&&num;8220&semi;My first vote for CBN&&num;8221&semi; &colon;<&sol;a><&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ధర్మాన్ని కాపాడే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తేలిపారు&period; అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన &&num;8220&semi;మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్&&num;8221&semi;&lpar;&&num;8220&semi;My first vote for CBN&&num;8221&semi;&rpar; కార్యక్రమంలో బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులను ఉద్దేశించి బుద్ధప్రసాద్ మాట్లాడారు&period; ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల దేశం భారతదేశం మాత్రమేనని&comma; అతివంటి దేశంలో మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యానికి చేటు కాకూడదు అని బుద్ధప్రసాద్ అన్నారు&period; ఓటు వేసే ముందు ఎవరికి వేయాలి&comma; ఎటువంటి వారికి వేయాలో ముందుగా ఆలోచించుకుని వేయాలని&comma; మనం వేసే ఓటు చరిత్ర గతిని మారుస్తోందని అన్నారు&period; మన గ్రామం&comma; మన రాష్ట్రం&comma; మన దేశం భవిష్యత్తు మనం ఎన్నుకునే లీడర్ పైనే ఆధారపడి ఉంటుందని తెలియచేసారు&period; దానికోసం సరైన విజన్ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు&period; అటువంటి విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు&period; 78 సంవత్సరాల వయసులో కూడా యువత భవిత కోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నాడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 ని ప్రారంభించి రాష్ట్రానికి ఐటి కంపెనీలను తీసుకుని వచ్చారని గుర్తుచేశారు&period; రాష్ట్ర విభజన అనంతరం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్నో పరిశ్రమలను తీసుకుని వస్తే&comma; వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కంపెనీలను కూడా రాష్ట్రం నుండి బయటకు పంపించేసారని అన్నారు&period; అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని అన్నారు&period; కావున మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పథంలో నడిపిస్తారో గుర్తించి&comma; వారికి ఓటు వేయాలని కోరారు&period; మొదటిసారి మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుందని తెలిపారు&period; తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా డా&period;ఏపీజే అబ్దుల్ కలాం కి వేసిన ఓటు తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని బుద్ధ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్&comma; టిడిపి నాయకులు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;resigned-from-the-party&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"hkALm8WA434" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం