చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్..!

Nani fire on Chandrababu

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదిలిరావాలని ఎద్దేవా చేశారు&period; ఎంతసేపు సీఎం జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు&period; గతంలో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు&period; అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ చేసిందేమి లేదని&comma; ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేస్తారని మాట్లాడుతున్నారని&comma; వారి మాటలని ప్రజలు నమ్మే పరిస్ధతిలో లేరన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.