నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పర్యటన…

Nara Bhuvaneswari

Advertisements

&NewLine;<p>నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలో పర్యటించారు&period; ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని బాధతో మరణించిన కొడాలి సుధాకర్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు&period; సుధాకర్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు భువనేశ్వరి&period; చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు&period; ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం చేసినట్లే… చంద్రబాబు కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు&period; చంద్రబాబు విజన్ 20-20 అన్నప్పుడు కొందరు విమర్శించారని&comma; కానీ ఇప్పుడు ఆయన కట్టిన ఐటి కంపెనీలు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని అన్నారు&period; ఐటి శాఖ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు అనేక కంపెనీలు తీసుకువచ్చాడని&comma; కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని భువనేశ్వరి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..