Krishna District Tour

నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా పర్యటన…

<p>నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కృష్ణా జిల్లాలో పర్యటించారు&period; ఆవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ వార్త విని బాధతో మరణించిన కొడాలి సుధాకర్ రావు కుటుంబ సభ్యుల్ని…

Read more