కామాక్షితాయి అమ్మవారికి దర్శించుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari

Advertisements

&NewLine;<p>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు&period; ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు&period; ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రంతో సత్కరించారు&period; కామాక్షితాయి ఆశీస్సులతో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని భువనేశ్వరి ఆశాభావం వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.