ఆకతాయిగా డ్రైన్ క్లీనర్ పౌడర్ తిన్న విద్యార్థులు…

drain cleaner powder

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం GVK ప్రైవేట్ school లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఆకతాయిగా డ్రైన్ క్లీనర్ పౌడర్ తీసుకొచ్చి తినడంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు&period; వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గరలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించగా ఇద్దరు పిల్లలకు అస్వస్థత ఎక్కువ ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది&period; వీరి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.