అనంతపురం జిల్లాలో నారా లోకేష్ బిజీ బిజీ షెడ్యూల్…

Nara Lokesh schedule in Anantapur district

Advertisements

&NewLine;<p>ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టిడిపి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి&comma; కందికుంట వెంకటప్రసాద్ టిడిపి ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు&period; పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నారా లోకేష్ హిందూపురం బయలుదేరి వెళ్లారు&period; హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అతిధి గృహంలో బస చేయనున్న నారా లోకేష్ గురువారం ఉదయం హిందూపురం జిటిఎం లే అవుట్&comma; లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు&period; బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ&comma; మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందనలు తెలియజేయునన్నారు&period; పదిన్నర గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు&period; 10&colon;56 నిమిషాలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు&period; 11&period;26 పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ &&num;8211&semi; 6 కిట్లను అందజేయనున్నారు&period; మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు&period; భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు&period; ఐదు గంటలకు పెనుగొండకు చేరుకుని ఐదున్నర గంటలకు శంఖారావం సభలో ప్రసంగించనున్నారు&period; 6 గంటలకు పార్టీ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు&period; ఆరున్నర గంటలకు రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.